Online Puja Services

నవరత్న మాలికా స్తోత్రం

3.22.224.81

నవరత్న మాలికా స్తోత్రం | Navaratna Malika Stotram | Lyrics in Telugu 

హారనూపుర కిరీట కుండల విభూషితా వయవ శోభినీం
కారణేశ పరమౌళికోటి పరికల్ప్య మాన పదపీఠికాం
కాలకాల ఫణి పాశబాణ ధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిక లోచనాం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం
సాంధ్యరాగ  మధురాధరా భరణ సుందరానన శుచిస్మితాం
మంథరా యతవిలోచనా మమలబాల చంద్రకృత శేఖరీమ్
ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

స్మేర చారుముఖ మండలాం విమల గండలంబి మణి కుండలాం.
హారదామ పరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం
వీర గర్వహర నూపురాం వివిధ కారణేశ వరపీఠికాం 
మార వైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

భూరిభార ధరకుండలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం
వారి రాశి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణీం
వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారు చంద్ర రవిలోచానాం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్
పుండరీక ముఖభేదినీం తరుణ చండభాను తటిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

వారణానన మయూరవాహముఖ దాహవారణ పయోధరాం
చారణా ది సుర సుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత సుఖపారణాం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరా నన సరోరుహామ్
పద్మరాగ మణిమేఖలా వలయినీ విశోభిత వితంబినీం
పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికామ్
పద్మినీం ప్రణవ రూపిణీం మససి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

ఆగమ ప్రణవపీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీమ్
ఆగమావయ వశోభినీ మఖిలవేద సారకృత శేఖరీమ్
మూలమంత్ర ముఖ మండలాం ముదితనాద బిందు నవయౌవనామ్
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్
మనసి భావయామి పరదేవతామ్

కాళికా తిమిర కుంతలాంత ఘన భ్రుంగ మంగళ విరాజినీం.
చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
కాళికా మధుర గండమండల మనోహరా నన సరోరుహాం
కాళికా మఖిల నాయికాం మనసి భావయామి పరదేవతామ్. 
మనసి భావయామి పరదేవతామ్

నిత్యమేవ నియమేవ  జల్పతాం భుక్తిముక్తి ఫలదా మభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికామ్
శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికామ్.

 

navaratna malika stotram maalika, stotram, lalita, lalitha, durga, amma, maa, rajarajeswari, rajeshwari, raja, 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi